వాహనం డీ కొట్టిన ఘటనలో మసీదుకి వెళుతున్న తండ్రి ,కుమారుడు మృతి
- June 19, 2016
సౌదీ కి చెందిన ఓ తండ్రీ కుమారులు సూర్యోదయానికి ముందు ప్రార్థనల కొరకు ఆదివారం మసీదుకి వెళుతున్న సమయంలో వేగంగా వారి మార్గంలో వచ్చిన ఓ కారు వారిరువుర్ని తాకింది. దీంతో వారు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్గటన లో అబ్దుల్ అజీజ్ అల్ యూసుఫ్ మరియు అతని చిన్న కుమారుడు రాజధాని రియాద్ సమీపంలోని మసీదు వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి తమ ప్రాణాలు పోగొట్టుకొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించే లోపు తండ్రి కుమారులు మరణించాడు. వీరి మరణానికి కారణమైన డ్రైవర్ పారిపోయనట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







