ఫాల్కన్రీ ప్రేమికులను ఆకట్టుకుంటున్న ఆటో ఎగ్జిబిట్లు..!!
- September 14, 2024
దోహా: కటారా ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఫాల్కన్స్ ఎగ్జిబిషన్ ( S'hail 2024 ) ఖతార్, విదేశాల నుండి ఫాల్కన్రీ ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఈవెంట్లో ఆఫ్-రోడ్ వాహనాలు ఉంటాయని, ఇవి సాహసాలు, అన్వేషణలు, యాత్రలను ప్రారంభించాలనుకునే వేట ఔత్సాహికులకు అనువైనవని ఎగ్జిబిట్ చేస్తున్న 4WD కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
ఖతార్‌లోని కారవాన్ తయారీ కంపెనీ యజమాని అహ్మద్ అల్-సదా మాట్లాడుతూ.. తాము పూర్తిగా స్థానిక వస్తువులతో తయారు చేసిన కార్వాన్‌లతో ప్రదర్శనలో పాల్గొంటున్నామని చెప్పారు. కార్వాన్లలో రెండు బెడ్రూమ్లు, బాత్రూమ్, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. వివిధ దేశాల రాయబారులు, ప్రతినిధుల సమక్షంలో S'hail 2024 ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







