కువైట్ లో రెండు వారాల్లో 1,461 మంది అరెస్ట్..!
- September 14, 2024
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలపై కువైట్ ఉక్కపాదం మోపుతోంది. గడిచిన రెండు వారాల్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన 1,461 మందిని అరెస్ట్ చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. వారందరిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారిని దేశం నుండి బహిష్కరించడానికి సంబంధిత అధికారులకు అప్పగించినట్టు పేర్కొంది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించింది. భద్రతా సిబ్బందికి సహకరించాలని, ఎమర్జెన్సీ నంబర్ (112)కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘించినవారి వివరాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







