బహ్రెయిన్ జలాల్లో చేపల వేట..నలుగురు భారతీయులు అరెస్ట్
- September 18, 2024
మనామా: బహ్రెయిన్ జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న నలుగురు భారతీయులను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. వారు నిషేధిత బాటమ్ ట్రాలింగ్ నెట్‌లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన తర్వాత కోస్ట్ గార్డ్ వారిని అదుపులోకి తీసుకుందని తెలిపారు. వారి వద్ద నుండి దాదాపు 40 కిలోగ్రాముల తాజా రొయ్యలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. లైసెన్స్ లేకుండా ప్రయాణించడం, భద్రతా సిబ్బందిని తనిఖీ చేయకుండా అడ్డుకోవడం, భద్రతా సామగ్రి లేకపోవడం వంటి కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







