జిసిసిలో సివిల్ ఏవియేషన్.. కీలక అంశాలపై సమీక్ష..!
- September 18, 2024
దోహా: దోహాలో జిసిసి సివిల్ ఏవియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 20వ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ) ప్రాతినిధ్యం వహిస్తున్న ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఈ సందర్భంగా జిసిసి దేశాల్లో పౌర విమానయానానికి సంబంధించిన ప్రముఖ అంశాలపై చర్చించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు యూనిఫైడ్, సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. ఇంకా, జిసిసి సివిల్ ఏవియేషన్ అథారిటీని స్థాపించే అవకాశాలను అధ్యయనం చేయడంతోపాటు ఇతర సంబంధిత అంశాలపై జీసీసీ దేశాల నుండి హాజరైన ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







