దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 30వ సీజన్.. ప్రారంభానికి సిద్ధం..!!
- September 19, 2024
యూఏఈ: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ఈ డిసెంబర్లో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటైల్ ఈవెంట్ తేదీలను ప్రకటించారు. షాపింగ్ ఫెస్టివల్ డిసెంబర్ 6 నుండి జనవరి 12( 2025) వరకు కొనసాగుతుంది. 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా షాపింగ్ ఫెస్టివల్ 321 ఫెస్టివల్‌తో సహా లైవ్ కాన్సర్ట్లతో అలరించనుంది. నివాసితులకు 1,000 గ్లోబల్ లోకల్ బ్రాండ్ల నుండి అతిపెద్ద షాపింగ్ డీల్‌లను అందిస్తుంది. వీటితోపాటు మరపురాని నూతన సంవత్సర వేడుకలు, అలాగే థీమ్ పార్క్‌లు, బహిరంగ సాహసాలు, బీచ్‌సైడ్ గమ్యస్థానాలకు పర్యటనలు, జీవితాన్ని మార్చే బహుమతులను గెలుచుకునే అవకాశాలను ఆనందించవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..