ఏపీలో రెండో విడత అన్నా క్యాంటీన్లు ప్రారంభం
- September 20, 2024
అమరావతి: ఏపీ వ్యాప్తంగా రెండో విడత అన్నా క్యాంటీన్ల ప్రారంభమయ్యాయి.తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు...నేడు రెండో విడతలో మరో 75 క్యాంటీన్లను ఓపెన్ చేశారు. మొత్తంగా 203 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా...తొలిదశలో భాగంగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం ఇదివరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ క్యాంటీన్లలో 15 రూపాయలకే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుున్నారు.ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో 2018లో చంద్రబాబు ప్రభుత్వం అన్నాక్యాంటీన్ల పేరుతో ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..