రియాద్‌లో వచ్చే నెలలో సౌదీ ఫిల్మ్ ఫోరమ్ రెండో ఎడిషన్ ప్రారంభం..!!
- September 21, 2024
రియాద్: అక్టోబరు 9 నుండి 12 వరకు "సౌదీ ఫిల్మ్ ఫోరమ్" రెండవ ఎడిషన్‌ను రియాద్‌లో జరుగనుంది. సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ ఫర్హాన్ ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు ఫిల్మ్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఫోరమ్ సౌదీ అరేబియాలో చలనచిత్ర పరిశ్రమను బలోపేతం చేయడం మరియు అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోరమ్ చలనచిత్ర పరిశ్రమలోని విలువల శ్రేణిని కలిగి ఉన్న కీలక వేదికగా నిల్వనుందని నిర్వాహకులు తెలిపారు. ఫిల్మ్ మేకింగ్‌లోని వివిధ అంశాలను కవర్ చేస్తూ 30-ప్యానెల్ చర్చలు ఉంటాయని, వర్క్‌షాప్‌ల ద్వారా ఫిల్మ్ ఫైనాన్సింగ్, ఫిల్మ్ ఇండస్ట్రీ రెగ్యులేషన్ గురించి చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!