సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ!
- September 22, 2024
అమరావతి: చంద్రబాబు నివాసంలో టీటీడీ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరిలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తిరుమలలో చేపట్టాల్సిన సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు చర్చ జరిపారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు టీటీడీ ఆహ్వానం అందించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన తితిదే ఈవో, అదనపు ఈవో ఆహ్వానాన్ని అందించారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేసిన అధికారులు. సీఎంకు అర్చకులు, వేదపండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!