94వ సౌదీ జాతీయ దినోత్సవం..ఆకాశంలో బాణసంచా వెలుగులు..!!
- September 24, 2024
రియాద్: సౌదీ అరేబియా 94వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌదీ అంతటా జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) బాణాసంచా ప్రదర్శనలను నిర్వహిస్తోంది. కింగ్‌డమ్‌లోని వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో బాణసంచా వేడుకలు జరుగుతున్నాయి. రియాద్‌లో బాణాసంచా ప్రదర్శన ఉమ్మ్ అజ్లాన్ పార్క్‌లో రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఏడు నిమిషాల పాటు జరిగింది. జెడ్డాలో ప్రజలు జెడ్డా ప్రొమెనేడ్‌లో ప్రదర్శనను చూడవచ్చు. అల్-ఖోబర్‌లో వీక్షణ వేదిక ఉత్తర ఖోబార్ కార్నిచ్కు సమీపంలో ఉంటుందని తెలిపింది. బురైదా, తబుక్, మదీనా, అభా, హైల్, అరార్, నజ్రాన్, అల్-బహా, అల్-జౌఫ్, జజాన్లతో సహా ఇతర నగరాలు కూడా వేడుకలకు గుర్తుగా నిర్దేశించిన ప్రదేశాలలో బాణసంచా ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు. సౌదీ ఛానల్ సౌదియా అలాన్ రాజ్యంలో వివిధ నగరాల నుండి బాణాసంచా ప్రత్యక్ష ప్రసార దృశ్యాలను ప్రసారం చేస్తాయన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







