యూఏఈ వీసా క్షమాభిక్ష..ఎగ్జిట్ పాస్ చెల్లుబాటు గడువు పొడిగింపు..!!

- September 24, 2024 , by Maagulf
యూఏఈ వీసా క్షమాభిక్ష..ఎగ్జిట్ పాస్ చెల్లుబాటు గడువు పొడిగింపు..!!

యూఏఈ: వీసా క్షమాపణ పొందిన ఓవర్‌స్టేయర్‌లు ఇప్పుడు దేశం విడిచి వెళ్లడానికి అక్టోబర్ 31 వరకు గడువు ఉంది. ఈ మేరకు యూఏఈ అధికారులు ప్రకటించారు. గతంలో క్షమాభిక్ష కోరేవారికి ఇచ్చిన ఎగ్జిట్ పాస్ గడువు 14 రోజులు మాత్రమే. ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ పథకం ముగిసే వరకు పొడిగించారు.  యూఏఈ ప్రభుత్వం ఓవర్‌స్టేయర్‌లకు వారి నిష్క్రమణ టైమ్‌లైన్‌లో మరింత సౌలభ్యాన్ని అందించాలని నిర్ణయించిందని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ సలేం బిన్ అలీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com