సౌదీ జాతీయ దినోత్సవం.. అద్భుతమైన రోజు.. కింగ్ సల్మాన్..!!

- September 24, 2024 , by Maagulf
సౌదీ జాతీయ దినోత్సవం.. అద్భుతమైన రోజు.. కింగ్ సల్మాన్..!!

రియాద్: 94వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ X ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుతమైన రోజు గొప్ప సౌదీ ప్రజల హృదయాలలో లోతుగా పాతుకుపోయిన జ్ఞాపకం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ద్వారా జాతీయ విలువలను , సౌదీ సంస్కృతి,  వారసత్వాన్ని చాటి చెబుతున్నారు. దేశాన్ని ఏకం చేయడంలో ఇస్లామిక్ విలువలను పెంపొందించడంలో రాజు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్-సౌద్ పోషించిన చారిత్రాత్మకమైన విషయాలను ప్రత్యేకంగా ప్రదర్శనల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com