బయోమెట్రిక్ లేని వారి సివిల్ IDలు సస్పెండ్..!!
- September 26, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్ర వేయని వారందరి సివిల్ ఐడి లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువు సెప్టెంబర్ 30లోపు ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ వేలిముద్ర విధానాన్ని పూర్తి చేయాలని PACI కోరింది. ఇలా చేయని వారు వారి సివిల్ ID-సంబంధిత సేవలపై సస్పెన్షన్ విధించనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







