కార్నిష్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. వన్ సైడ్ రోడ్ మూసివేత..!!
- October 01, 2024
దోహార్: కార్నిష్ నుండి రాస్ అబూ అబౌద్ ఎక్స్ప్రెస్వే వైపు వచ్చే వారి కోసం పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ట్రాఫిక్ అలెర్ట్ ను జారీ చేసింది. ఒక దిశలో తాత్కాలిక రహదారిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 3 అర్ధరాత్రి నుండి అక్టోబరు 6 ఉదయం 6 గంటల వరకు అల్ రుఫా ఇంటర్సెక్షన్ నుండి రాస్ అబూ అబౌద్ వైపు ఒక దిశలో మూడు లేన్లు మూసివేయబడతాయని పేర్కొంది. రోడ్డు నిర్వహణ పనులు చేపట్టేందుకు ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మ్యాప్లో చూపిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







