బహ్రెయిన్‌లో తొమ్మిది మందికి జైలుశిక్ష..భారీ జరిమానా విధింపు..!!
- October 01, 2024
మనామా: మానవ అక్రమ రవాణా నెట్ వర్క్ లోని తొమ్మిది మంది వ్యక్తులకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. దాంతోపాటు ఒక్కొక్కరికి 2,000 దినార్ల జరిమానాను హై క్రిమినల్ కోర్ట్ విధించింది. అలాగే శిక్షాకాలం ముగిసిన తర్వాత విదేశీ నేరస్థులను శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది. ఈ బృందం బాధితులను దేశంలోకి రప్పించి, వారిని బందీలుగా నిర్బంధంలో పెట్టారు. అనంతరం వారితో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయిస్తున్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. నెట్ వర్క్ లోని కీలకమైనవ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







