కొత్త పాలసీలను జారీ చేయొద్దు.. ‘తకాఫుల్ బీమా’పై సెంట్రల్ బ్యాంక్ నిషేధం..!!
- October 02, 2024
యూఏఈ: చట్టాలను ఉల్లంఘించినందుకు తకాఫుల్ బీమా సంస్థను కొత్త మోటార్, ఆరోగ్య బీమా ఒప్పందాలను జారీ చేయకుండా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) నిషేధించింది. కనీస మూలధన అవసరాన్ని తీర్చడంలో బీమా కంపెనీ విఫలమైందని పేర్కొంది. CBUAE సాల్వెన్సీ పొజిషన్ను సరిచేయడానికి బీమా సంస్థకు ఆరు నెలల వ్యవధిని ఇచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది. యూఏఈ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు CBUAE ఆమోదించిన చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలకు అన్ని బీమా సంస్థలు కట్టుబడి ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







