డిజిటల్ బ్యాంకింగ్ స్కామ్.. 12 మంది ముఠా అరెస్ట్..!!
- October 03, 2024
మనామా: బహ్రెయిన్ లో డిజిటల్ చెల్లింపు స్కామ్ లో కీలక పురోగతి చోటుచేసుకుంది. బ్యాంకింగ్ వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 12 మంది మోసగాళ్లు ఆసియా జాతీయులని, వారిపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. అంతర్గత మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సేకరించిన నిఘా డేటా ఆధారంగా యాంటీ ఎకనామిక్ క్రైమ్ డైరెక్టరేట్ కేసును విచారిస్తోంది. నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







