రియాద్‌లో ‘గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్’ ప్రారంభం..!!
- October 03, 2024
రియాద్: నాల్గవ వార్షిక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ (జిసిఎఫ్) రియాద్‌లో ప్రారంభమైంది. "సైబర్‌స్పేస్‌లో కలెక్టివ్ యాక్షన్‌ను ముందుకు తీసుకెళ్లడం" అనే థీమ్‌తో రెండు రోజుల ఫోరమ్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఫోరమ్ రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జాతీయ సైబర్ సెక్యూరిటీ అథారిటీ (NCA) సైబర్‌స్పేస్‌లో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో GCFని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 120 దేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. CPC సమ్మిట్ సైబర్‌స్పేస్‌లో పిల్లల రక్షణకు సంబంధించిన కీలక విషయాలపై చర్చిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







