ఇరాన్ అధ్యక్షుడితో సౌదీ విదేశాంగ మంత్రి భేటీ.. ప్రాంతీయ పరిణామాలపై చర్చ..!!
- October 04, 2024
దోహా: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. దోహాలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌ను కలిశారు. ఈ సమావేశంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రిన్స్ ఫైసల్ ఇరాన్ అధ్యక్షుడికి రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఖతార్‌లోని సౌదీ రాయబారి ప్రిన్స్ మన్సూర్ బిన్ ఖలీద్, విదేశాంగ మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్దావూద్ ఆఫీస్ డైరెక్టర్ జనరల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







