20 మిలియన్ దిర్హామ్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న డెలివరీ రైడర్..!!
- October 04, 2024
యూఏఈ: తాజా బిగ్ టికెట్ డ్రాతో బంగ్లాదేశ్ డెలివరీ రైడర్ 20 మిలియన్ దిర్హామ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. అబుదాబిలో ఉన్న 50 ఏళ్ల అబుల్ మోన్సూర్ అబ్దుల్ సబుర్.. 2007 నుండి బిగ్ టిక్కెట్ ఎంట్రీలను కొనుగోలు చేస్తున్నాడు. తాజా ఎడిషన్‌లో అతను, అతని స్నేహితులు ఐదు టిక్కెట్‌లను కొనుగోలు చేశారు. అందులో ఒకటి విజేతగా నిలిచింది. విజేతగా నిలిచారన్న కాల్‌ని అందుకున్న తర్వాత అబుల్ తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. సంతోషంతో ఏడ్చినట్టు తెలిపాడు. ప్రతి నెలా గెలుస్తానన్న నమ్మకంతో టిక్కెట్‌లు కొంటున్నట్టు తెలిపాడు. వచ్చే బహుమతి మొత్తంతో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
తాజా వార్తలు
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!







