ప్రొఫెసర్ జయశంకర్ కు కేసీఆర్ నివాళులర్పించారు..
- June 21, 2016
జయశంకర్ కలలు కన్నట్టుగానే తెలంగాణలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ వస్తే తప్ప ప్రజల బతుకులు బాగుపడవని జయశంకర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







