సీబ్ ఫామ్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 06, 2024
మస్కట్: పొలంలో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ (సిడిఎఎ) అగ్నిమాపక బృందాలు సకాలంలో ఆర్పివేయడంతో ప్రాణాప్రాయం తప్పింది. మంటలు కార్మికుల వసతి గృహాలకు వ్యాపించడంతో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. “మస్కట్ గవర్నరేట్‌లోని డిపార్ట్మెంట్ అగ్నిమాపక బృందాలు సీబ్‌లోని విలాయత్‌లోని కార్మికుల నివాసానికి సమీపంలోని ఒక పొలంలో మంటలు అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందింది. వెంటనే బృందాలు బయలుదేరి వెళ్లి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ” అని CDAA పేర్కొంది.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్







