మహ్బూల్లాలో ఇంధన స్టేషన్..తీరిన ప్రయాణికుల కష్టాలు..!!
- October 06, 2024
కువైట్: మునిసిపల్ కౌన్సిల్‌లోని అహ్మదీ గవర్నరేట్ కమిటీ మహ్బూల్లాలో ఇంధన స్టేషన్ కోసం భూమికి కేటాయించింది. స్థానికంగా ఇంధన స్టేషన్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ నేపథ్యంలో అధికారులు స్పందించారు. ఇంధన స్టేషన్ కోసం భూమిని కేటాయించారు. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ అభ్యర్థన మేరకు మహబూల్లాలోని ప్లాట్ నెం 3 కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







