ఆయా దేశాల నుంచి వెంటనే తిరిగి వచ్చేయండి..ఒమన్ పిలుపు..!!
- October 08, 2024
మస్కట్: సైనికంగా ఉద్రిక్త దేశాల నుండి 'వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని' ఒమన్ పౌరులను కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో భద్రతా పరిస్థితి ప్రస్తుతం చాలా అస్థిరంగా ఉందని, ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింత పెరగవచ్చని తెలిపింది. ఏదైనా సమాచారం కోసం సంబంధిత దేశాల్లోని ఒమానీ రాయబార కార్యాలయాలను సంప్రదించాలని తెలిపింది. పౌరులు రాయబార కార్యాలయాలను సంప్రదించడానికి.. తాజా సమాచారాన్ని పొందడానికి మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ను చూడాలని లేదా మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!









