ఒక నెలలో 23,435 మందికి నోటీసులు.. సౌదీ పాస్‌పోర్ట్ డైరెక్టరేట్ దూకుడు..!!
- October 08, 2024
రియాద్: రబీ అల్-అవ్వల్ 1446 నెలలో రెసిడెన్సీ, లేబర్,సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులపై చర్యలు తీసుకోవడానికి వీలుగా 23,435 నోటీసులు జారీ చేసినట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ వెల్లడించింది. ఉల్లంఘనలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పించవద్దని నివాసితులందరికీ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. అలాంటి వారికి పని, నివాసం, రవాణా కోసం ఏ విధమైన సహాయాన్ని అందించవద్దని ప్రజలను కోరింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో 911 లేదా కింగ్‌డమ్‌లోని ఇతర ప్రాంతాలలో 999కి కాల్ చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను అందించాలని డైరెక్టరేట్ కోరింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి