క్రీడాచట్టం సవరణలకు కువైట్ ఎంపీల ఆమోదం
- June 21, 2016
పార్లమెంటులో 40 మంది ఎంపీలు క్రీడా చట్టంలోని 2007 నుంచి 2015 వరకు చేసిన క్రీడా చట్టాల్ని తొలగించి వాటి స్థానంలో 1978 నాటి చట్టానికి చిన్న సవరణలతో కొత్త చట్టాన్ని ఆమోదించారు. కొత్త చట్టం ద్వారా ప్రభుత్వానికి అన్ని స్పోర్ట్ క్లబ్స్, అలాగే ఫెడరేషన్స్‌ని రద్దు చేసే హక్కు సంక్రమించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ప్రపంచ ఫుట్ బాల్ ఫిఫా గవర్నింగ్ బాడీ ఫిఫా, కువైట్‌ను గత అక్టోబర్‌లో తొలగించింది. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, కువైట్ డొమెస్టిక్ చట్టాల్ని సవరించుకుని, క్రీడల్లో ఫెడరేషన్లలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేలా చూడాలని కోరడంతో, ఈ మేరకు ఉన్న చట్టాల్ని తొలగించి, పాత చట్టానికి కొత్త సవరణలు చేస్తూ దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ద్వారా కువైట్ క్రీడా రంగంలో వెలిగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







