మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం: ప్రధాని మోదీ

- October 08, 2024 , by Maagulf
మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: హర్యానా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. ‘‘ హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం’’ అని మోదీ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com