కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్..
- October 10, 2024
అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికి నెల రోజులు బోనస్ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్ సి ఉద్యోగులు, గ్రూప్ బి లోని నాన్ గజిటెడ్ ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుంది.గత ఆర్థిక సంవత్సరంలో కంటిన్యూగా కనీసం ఆరు నెలలు ఉద్యోగం చేస్తే బోనస్ తీసుకోవటానికి అర్హులుగా ఆ ఉత్తర్వుల్లో కేంద్రం ప్రకటించింది.

తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







