ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు..
- October 11, 2024
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సద్దుల బతుకమ్మ కావడంతో ప్రభుత్వం అధికారికంగా ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ సంబురాలు ఏర్పాటు చేసింది.ఈ సారి డీజేల ఏర్పాటుకు బదులు సొంతంగా పాటలు పాడేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.దీంతో ఓవైపు కళాకారులు, మహిళల బతుకమ్మ ఆటపాటలతో ట్యాంక్ బండ్ కన్నుల పండువగా కనిపిస్తోంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో మంత్రి సీతక్క కూడా బతుకమ్మను తలపై పెట్టుకుని ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లారు.
వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ తదితర జిల్లా కేంద్రాల్లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగుతున్నాయి.కొందరు రాజకీయ నేతలు కూడా ఈ సంబురాల్లో పాల్గొని ఆటపాటలతో అలరించారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







