పిడుగుపాటుకు 46మంది దుర్మరణం : బీహార్‌

- June 21, 2016 , by Maagulf
పిడుగుపాటుకు 46మంది దుర్మరణం : బీహార్‌

బీహార్‌లో పిడుగుపాటుకు 46మంది చనిపోయారు. రుతుపవనాలు బలపడటంతో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడకక్కడ పిడుగులు పడుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి 46మంది దుర్మరణం పాలైయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com