సీసీఎల్‌ఏ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీ

- June 22, 2016 , by Maagulf
సీసీఎల్‌ఏ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీ

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీసీఎల్‌ఏ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జిల్లాల ప్రతిపాదనలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com