రోడ్లు, వీధుల్లో అడ్డంకులు.. యాప్ ద్వారా అప్రమత్తం..!!
- October 22, 2024
దుబాయ్: నివాసితులు, సందర్శకులు బ్రోకెన్ రోడ్లు, పడిపోయిన చెట్లు లేదా ఏదైనా ఇతర అడ్డంకులను ఫోటో తీయవచ్చు. దుబాయ్ నౌ ప్లాట్‌ఫారమ్ యాప్‌లో ప్రవేశపెట్టిన కొత్త సేవ ద్వారా సంబంధిత విభాగాలకు తెలియజేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రోడ్లపై లేదా నగరం అంతటా ఏదైనా ఇతర ప్రదేశాలలో సమస్యలను నివేదించవచ్చని డిజిటల్ దుబాయ్ CEO మాటర్ అల్ హెమెయిరీ తెలిపారు. దుబాయ్ నౌ సూపర్ యాప్‌లో ప్రైవేట్, ప్రభుత్వ రంగంలోని 45 కంటే ఎక్కువ సంస్థల నుండి 280 సేవలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







