అల్ దఖిలియాలో ట్రక్కు ప్రమాదం.. ఇద్దరు మృతి

- October 22, 2024 , by Maagulf
అల్ దఖిలియాలో ట్రక్కు ప్రమాదం.. ఇద్దరు మృతి

మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఆడమ్‌లోని విలాయత్‌లో ప్రమాదకరమైన పదార్ధం (ట్రైథైలిన్ గ్లైకాల్ (TEG)) లీకేజీకి దారితీసిన ట్రక్కు ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA)  ఒక ప్రకటన విడుదల చేసింది. ఆడమ్‌లోని విలాయత్‌లో ఒక ట్రక్కులో ఉన్న ప్రమాదకరమైన పదార్థం(ట్రైథైలీన్ గ్లైకాల్ (TEG)) లీక్ జరిగి ప్రమాదం జరిగింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అథారిటీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారని అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com