అల్ దఖిలియాలో ట్రక్కు ప్రమాదం.. ఇద్దరు మృతి
- October 22, 2024
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని ఆడమ్‌లోని విలాయత్‌లో ప్రమాదకరమైన పదార్ధం (ట్రైథైలిన్ గ్లైకాల్ (TEG)) లీకేజీకి దారితీసిన ట్రక్కు ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఆడమ్‌లోని విలాయత్‌లో ఒక ట్రక్కులో ఉన్న ప్రమాదకరమైన పదార్థం(ట్రైథైలీన్ గ్లైకాల్ (TEG)) లీక్ జరిగి ప్రమాదం జరిగింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అథారిటీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పౌరులు మరణించారని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







