కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆయుర్వేద దినోత్సవం.. పేర్ల నమోదుకు ఆన్ లైన్ లింక్..!!

- October 24, 2024 , by Maagulf
కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆయుర్వేద దినోత్సవం.. పేర్ల నమోదుకు ఆన్ లైన్ లింక్..!!

కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం.. 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' అక్టోబర్ 28న నిర్వహించనుంది. ఈ కార్యక్రమం భారత రాయబార కార్యాలయ ఆడిటోరియంలో సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు జరుగుతుంది. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈవెంట్‌కు హాజరు కావడానికి అక్టోబర్ 26వ తేదీలోపు  https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com