మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం..

- October 25, 2024 , by Maagulf
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం..

హైదరాబాద్: అక్కినేని శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాల‌ని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున‌ ఆహ్వానించారు. అక్కినేని శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని నాగార్జున ప్రకటించారు. హైదరాబాద్‌ లోని చిరంజీవి ఇంటికి వెళ్లి స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని శత జయంతి వేడుకలు నిర్వ‌హించ‌నున్నారు.. ఈ వేడుక‌లో అమితాబచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందజేయ‌నున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com