ది పెరల్ ఐలాండ్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న 'ది పెరల్ సర్క్యూ'..!!
- October 25, 2024
దోహా: ది పెర్ల్, గెవాన్ దీవుల మాస్టర్ డెవలపర్ యునైటెడ్ డెవలప్‌మెంట్ కంపెనీ (UDC).. 'ది పెరల్ సర్క్యూ' విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ ఈవెంట్‌ను ఆరా ఎంటర్‌టైన్‌మెంట్, పాల్మా గ్రూప్ గోల్డ్ స్పాన్సర్‌లుగా స్పాన్సర్ చేస్తున్నాయి. అక్టోబర్ 17న ప్రారంభమైనప్పటి నుండి సర్కస్ మహోత్సవం పోర్టో అరేబియా వాటర్ ఫ్రంట్, 30 లా క్రోయిసెట్ వేలాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అక్టోబర్ 26 వరకు ఆకర్షణీయమైన ప్రదర్శనలుకొనసాగనున్నాయి. ప్రేక్షకులకు ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. 5pm, 7pm మరియు 9pm వద్ద మూడు రోజువారీ ప్రదర్శనలతో పాటు, 11pm వద్ద అదనపు వారాంతపు ప్రదర్శనతో ది పర్ల్ సర్క్యూ అందరికీ మంత్రముగ్ధులను చేస్తుంది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







