సౌదీ ప్రభుత్వ కార్యాలయాల్లో రైడ్స్..121 మంది అరెస్ట్..!!
- November 02, 2024
రియాద్: ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) అక్టోబర్‌లో ఐదు ప్రభుత్వ ఏజెన్సీలలో అవినీతి కేసుల వివరాలను ప్రకటించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, నేషనల్ గార్డ్, మునిసిపాలిటీలు, హౌసింగ్ మంత్రిత్వ శాఖ, జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీలపై జరిపిన దాడుల్లో లంచం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో 322 మంది అనుమానితులను ప్రశ్నించగా, 121 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. అక్టోబరులో నెలలో దాదాపు 1,903 రౌండ్‌ల తనిఖీలు నిర్వహించినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల