గిడ్డంగిని ఆహుతి చేసిన అగ్ని ప్రమాదం ,షార్జాలో నాలుగు కార్లు దగ్ధం
- June 24, 2016
షార్జ: బుధవారం రాత్రి ఒక భారీ అగ్నిప్రమాదం షార్జ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఒక స్టేషనరీ గిడ్డంగిలో జరిగిందని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ సామి ఖమీస్ అల్ నాక్బి మా గల్ఫ్ డాట్ కామ్ కి తెలిపారు. ఇండస్ట్రియల్ ఏరియా 18 లో బుధవారం రాత్రి 9 :18 గంటల సమయంలో అగ్ని రాజుకొందని లెఫ్టినెంట్ కల్నల్ అల్ నాక్బి తెలిపారు. "మేము వెంటనే మంటలను వ్యాప్తి చెందకుండా అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్ని కారణం ఇంకా పరిశోధన చేయాల్సిఉందని అన్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాల సంఖ్య నమోదుకాలేదని అన్నారు. మరొక సంఘటనలో, వికలాంగ అల్ ఠీక్త్ క్లబ్ మువైల్హ్ వెనుక ప్రాంతంలో బయటపడిన ఒక అగ్ని ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. బుధవారం అర్ధరాత్రి తరువాత అగ్ని ప్రమాదం జరిగి కాలిపోయిన కార్లుని అగ్నికారణం గుర్తించడానికి ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









