లులు కిచెన్.. కార్పొరేట్ చెఫ్ దీప్‌రాజ్ సింగ్ సిగ్నేచర్ డిషెస్..
- November 08, 2024
కువైట్: "రిటైలింగ్‌లో ప్రాంతీయ అగ్రగామి అయిన కువైట్: లులూ హైపర్‌మార్కెట్.. ఇప్పుడు లులు కిచెన్ ద్వారా హోటల్ రంగంలోకి ప్రవేశించింది.కువైట్‌లోని ఆహార ప్రియులకు డెలివరూ ఫుడ్ డెలివరీ సేవల ద్వారా వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడే తాజాగా తయారుచేసిన మెనుని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అరబిక్, ఇండియన్, ఓరియంటల్, కాంటినెంటల్ గ్లోబల్ రుచులను అందిస్తుంది. చెఫ్ దీప్‌రాజ్ సింగ్ ఆధ్వర్యంలో లులూ కిచెన్ అందించే సిగ్నేచర్ డిష్‌లను పరిచయం చేస్తుంది. వెల్వెట్ దాల్ మఖానీ, రిచ్ చికెన్ టిక్కా మసాలా, రుచిగా ఉండే కడాయి పనీర్, నోరూరించే బిర్యానీలు, సుగంధ టిక్కాస్ & కబాబ్‌లను ఆస్వాదించవచ్చు. వివిధ రకాల కాంబో మీల్స్, ప్రత్యేక డీల్‌లను కూడా అందిస్తుంది. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే అనేక రకాల రుచులను లులు కిచెన్ ద్వారా ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







