వడ్డీ రేట్లను తగ్గించిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్..!!
- November 08, 2024
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అమెరికా బాటలో ప్రయాణిస్తుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 8 నుండి అమలులోకి వచ్చాయి. ఓవర్నైట్ డిపాజిట్ సదుపాయానికి (ODF) వర్తించే బేస్ రేటును 4.90% నుండి 4.65%కి 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. యూఎస్ రేట్లను పావు శాతం తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కీలక రుణ రేటును 4.50 శాతం, 4.75 శాతం మధ్య తగ్గించింది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







