షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!

- November 09, 2024 , by Maagulf
షార్జా ఎడారిలో మోటర్‌బైక్ బోల్తా..వ్యక్తిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!

యూఏఈ: షార్జా ఎడారి మధ్యలో మోటార్ సైకిల్ బోల్తా పడి, గాయపడ్డ వ్యక్తిని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సహకారంతో షార్జా పోలీసులు రక్షించారు.  సెంట్రల్ రీజియన్‌లోని అల్-మాడమ్ నగరంలోని రిఫాదా ఎడారిలో మధ్యాహ్నం 12:28 గంటలకు ప్రమాదం జరిగిందని షార్జా పోలీసుల సెంట్రల్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించింది. నేషనల్ గార్డ్ తన రెస్క్యూ ఎయిర్‌క్రాఫ్ట్ తో ప్రత్యేక టీమక గాయపడిన వ్యక్తిని అల్-జీద్ ఆసుపత్రికి తరలించారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఎడారులలో కార్యకలాపాలను కొనసాగించేటప్పుడు మోటార్‌సైకిల్‌దారులు నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com