యెమెన్‌లో సంకీర్ణ దళాల శిబిరంపై దాడి.. ఖండించిన GCC సెక్రటరీ జనరల్

- November 10, 2024 , by Maagulf
యెమెన్‌లో సంకీర్ణ దళాల శిబిరంపై దాడి.. ఖండించిన GCC సెక్రటరీ జనరల్

రియాద్: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్‌లోని సెయున్ నగరంలో సంకీర్ణ దళాల శిబిరంపై జరిగిన దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవి ఖండించారు. ఈ దాడిలో ఇద్దరు సౌదీ దళాల సభ్యులు మరణించారు. యెమెన్ స్థిరత్వం, భద్రత,  ఐక్యతకు దోహదపడే మానవతా అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వడానికి సంకీర్ణ దళాలు విశేష కృషి చేస్తున్నాయని GCC సెక్రటరీ జనరల్ స్పష్టంచేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com