ప్రాంతీయ భద్రత పై సౌదీ-ఫ్రాన్స్ సమీక్ష..!!
- November 15, 2024
రియాద్: తాజా ప్రాంతీయ పరిణామాలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సమీక్షిచారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్ కు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తాజా ప్రాంతీయ పరిణామాలు, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి చేసిన ప్రయత్నాలను సమీక్షించారు. సౌదీ అరేబియా, ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరువురు నేతలు చర్చించారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







