నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శన ప్రారంభం..!!

- November 15, 2024 , by Maagulf
నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శన ప్రారంభం..!!

మస్కట్: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హుమూద్ అల్బుసైదీలు నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  ఎగ్జిబిషన్ ద్వైపాక్షిక సంబంధాలు, చారిత్రాత్మక నాయకుల సందర్శనలు, సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేస్తుందని, శాశ్వతమైన బహ్రెయిన్-ఒమన్ సంబంధాలపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com