కింగ్ ఫహద్ కాజ్‌వే ఎగ్జిట్..2 రోజుల పాటు మూసివేత
- November 15, 2024
కువైట్: కింగ్ ఫహాద్ కాజ్‌వే (రోడ్ 40) నుండి జాసెమ్ అల్-ఖరాఫీ ఎక్స్‌ప్రెస్‌వే (6వ రింగ్ రోడ్)లోకి వెళ్లే రెండు ఎగ్జిట్ లు శుక్రవారం నుండి రెండు రోజుల పాటు మూసివేయబడతాయని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ తెలిపింది. గురువారం సాయంత్రం డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కింగ్ ఫహద్ కాజ్‌వేలో అల్-అహ్మదీ వైపు నుండి ఎమ్‌సీలా లేదా కువైట్ సిటీ నుండి జహ్రా వైపు వచ్చే వాహనదారులు ఈ సమయంలో 6వ రింగ్ రోడ్‌లోకి వెళ్లే వాటికి ప్రత్యామ్నాయంగా ఎగ్జిట్ లను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







