దుబాయ్ రాఫిల్ డ్రా..24K గోల్డ్ ప్లేటేడ్ టెస్లా సైబర్‌ట్రక్‌ను గెలుచుకోండిలా..!!
- November 16, 2024
దుబాయ్: దుబాయ్ లో మొదటి 24K గోల్డ్ ప్లేటేడ్ సైబర్‌ట్రక్‌ను నడపాలనుకుంటున్నారా? దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్ డ్రా విజేతకు దీనిని అందజేయనున్నారు. నవంబర్ 14 నుండి డిసెంబరు 29 వరకు అవుట్లెట్లలో ఖర్చు చేసే ప్రతి Dh500కి, ఈ ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని గెలుచుకునే అవకాశం కోసం ఒక రాఫిల్ టిక్కెట్‌ను పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. బంగారు పూతతో ఉన్న ఈ సైబర్‌ట్రక్ ధర మార్కెట్లో దాదాపు Dh490,000 ఉంది. దుబాయ్ గోల్డ్ సౌక్ ఎక్స్టెన్షన్ డీరా ఎన్రిచ్మెంట్ ప్రాజెక్ట్‌లో దాదాపు 300 షాపులు ఉన్నాయి. వీటిల్లో షాపింగ్ చేయడం ద్వారా రాఫిల్ డ్రాలో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







