బహ్రెయిన్ లో విజయవంతంగా ముగిసిన ఎయిర్‌షో..!!
- November 16, 2024
మనామా: బహ్రెయిన్ లో మూడు రోజులపాటు జరిగిన ప్రతిష్టాత్మకమైన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024 విజయవంతంగా ముగిసింది.ఈ మేరకు విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రి H.E. షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ విమానయానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో సౌదీ అభివృద్ధిని తెలియజేసిందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌షో తదుపరి ఎడిషన్ 2026, నవంబర్ 18-20 తేదీల్లో జరుగుతుందని ప్రకటించారు. ఈ సంవత్సరం ఎయిర్‌షోలో 59 దేశాల నుండి 226 పౌర సైనిక ప్రతినిధి బృందాలతోపాటు అగ్ర ప్రపంచ ఏరోస్పేస్ సంస్థలతో సహా 177 సంస్థలు పాల్గొన్నాయి. 125 విమాన రకాలను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







