54వ గ్లోరియస్ జాతీయ దినోత్సవం.. దద్దరిల్లిన ఒమన్ ఆకాశం..!!

- November 19, 2024 , by Maagulf
54వ గ్లోరియస్ జాతీయ దినోత్సవం.. దద్దరిల్లిన ఒమన్ ఆకాశం..!!

మస్కట్: 54వ గ్లోరియస్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒమన్ సుల్తానేట్ ఆకాశం ఫైర్ వర్క్స్ వెలుగులతో దద్దరిల్లింది. ఈ చారిత్రాత్మక దినోత్సవం సందర్భంగా ఒమనీ ప్రజల ఆనందానికి గుర్తుగా ఆకాశాన్ని ప్రకాశవంతమైన రంగుల్లో వెలిగించే ఫైర్ వర్క్స్ పేలుళ్లతో ఏసీబ్ (మస్కట్ గవర్నరేట్) విలాయత్, సలాలా విలాయత్ (ధోఫర్ గవర్నరేట్)లో వైభవంగా నిర్వహించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com