ఒకే రోజు 10 కొత్త గమ్యస్థానాలను ప్రకటించనున్న ఎతిహాద్..!!
- November 19, 2024
యూఏఈ: ఎతిహాద్ ఎయిర్వేస్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో భాగంగా ఒకే రోజు పది కొత్త గమ్యస్థానాలకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 25న లొకేషన్లను వెల్లడించనుంది. ఇది వృద్ధి, కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ పట్ల నిబద్ధతతో కొనసాగుతున్న తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపింది.
ప్రస్తుతం, ఎతిహాద్ 83 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతుంది. 10 కొత్త గమ్యస్థానాలతో కలిపి మొత్తం నగరాల సంఖ్య 93కి చేరుకోనుందని ఎతిహాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంటోనోల్డో నెవ్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







